గురువారం 28 మే 2020
International - Apr 07, 2020 , 16:47:27

నేపాల్‌ : అంతర్జాతీయ విమానాలపై ఏప్రిల్‌ 30 వరకు నిషేధం

నేపాల్‌ : అంతర్జాతీయ విమానాలపై ఏప్రిల్‌ 30 వరకు నిషేధం

ఖాట్మండు : అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఈ నెల 30వ తేదీ వరకు నిషేధం విధిస్తూ నేపాల్‌ ప్రభుత్వం నిర్ణయం వెలువరించింది. కాగా దేశీయ విమానాలపై తొలుత ప్రకటించిన విధంగానే ఈ నెల 15 వరకు నిషేధం కొనసాగనుంది. నావల్‌ కరోనా వైరస్‌పై పోరాటంలో భాగంగా అత్యున్నతస్థాయి కోఆర్డినేషన్‌ కమిటీ ఈ నిర్ణయం వెలువరించింది. నేపాల్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 9గా ఉంది. వీటిలో 8 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఒకరు రికవరి అయి డిశ్చార్జ్‌ అయ్యారు.


logo