మంగళవారం 26 మే 2020
International - May 23, 2020 , 14:31:52

నిరాడంబ‌రంగా ఈద్ జ‌రుపుకోండి..

నిరాడంబ‌రంగా ఈద్ జ‌రుపుకోండి..

హైద‌రాబాద్‌: ఈద్ ఉల్ ఫిత‌ర్ సంబ‌రాల‌ను నిరాడంబ‌రంగా జ‌రుపుకోవాల‌ని ముస్లింల‌ను ప్ర‌పంచ‌దేశాలు అభ్య‌ర్థించాయి. రంజాన్ మాసం పూర్తికావ‌డంతో కొన్ని దేశాల్లో ఈద్ వేడుక‌లు మొద‌ల‌య్యాయి. అయితే క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో సోష‌ల్ డిస్టాన్సింగ్ పాటిస్తూ ఈద్ ప్రార్థ‌న‌ల్లో పాల్గొనాల‌న్న సూచ‌న‌లు వెల్లువెత్తాయి. సౌదీ అరేబియాలో మాత్రం ఈద్ సంద‌ర్భంగా పూర్తి క‌ర్ఫ్యూ విధించారు. ఇక అబూదాబిలో ఇవాళ ఉద‌యం నెల‌వంక క‌నిపించింది. దీంతో అక్క‌డ ఈద్ సంబ‌రాలు మొద‌ల‌య్యాయి. ష‌వ్వాల్ మూన్ క‌నిపించిన‌ట్లు ఖ‌గోళ కేంద్రం వెల్ల‌డించింది. logo