గురువారం 02 జూలై 2020
International - Jun 27, 2020 , 01:44:44

కొవిడ్‌ నుంచి కోలుకున్నా.. పిల్లల్లో ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్‌

కొవిడ్‌ నుంచి కోలుకున్నా.. పిల్లల్లో ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్‌

లండన్‌: కరోనా సోకిన పిల్లల ఊపిరితిత్తులు, వాయునాళాలు, ఉదర భాగంలో కణజాలాలు దెబ్బతింటున్నట్టు బ్రిటన్‌లోని వైద్య నిపుణులు వెల్లడించారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత వివిధ కారణాలతో దవాఖానలో చేరిన వారి ఎక్స్‌రేలను పరిశీలించడం ద్వారా దీనిని గుర్తించినట్టు వారు చెప్పారు. కొవిడ్‌ నుంచి కోలుకున్న తర్వాత చాలా మంది పిల్లల్లో మల్టీ సిస్టమ్‌ హైపర్‌ఇన్‌ఫ్లామేటరీ సిండ్రోమ్‌(వివిధ భాగాల్లో కణజాలాలు దెబ్బతినడం) కనిపించిందని చెప్పారు. 


logo