గురువారం 25 ఫిబ్రవరి 2021
International - Jan 25, 2021 , 19:42:26

ఆన్ లైన్ లో అమ్మకానికి బిడ్డ ...!

ఆన్ లైన్ లో అమ్మకానికి బిడ్డ ...!

 కైరో : ఇప్పటి వరకు మనకు ఏది కావాలన్నాకొనుక్కోవడానికి చాలా రకాల ఈ కామర్స్ ప్లాట్ ఫామ్స్ అందుబాటులో ఉన్నాయి. కొందరైతే వీటితో పనిలేకుండా తాము తయారు చేసిన ఉత్పత్తులను ఫేస్ బుక్ ద్వారానే అమ్ముకుంటున్నారు. అయితే ఓ చోట కన్నతల్లిదండ్రులే తమ బిడ్డను ఫేస్ బుక్ ద్వారా అమ్మే ప్రయత్నం చేశారు... ఎక్కడో తెలియాలంటే...? ఈ కింది వీడియోను చూడండి. 


ఇలాంటి మరిన్ని ఆసక్తి కరమైన వీడియోల కోసం "నమస్తే తెలంగాణ" యూట్యూబ్ చానల్ subscribe చేసుకోండి .. 

VIDEOS

logo