శనివారం 16 జనవరి 2021
International - Dec 15, 2020 , 13:44:54

ఆ 333 మంది విద్యార్థులను కిడ్నాప్ చేసింది మేమే

ఆ 333 మంది విద్యార్థులను కిడ్నాప్ చేసింది మేమే

హైద‌రాబాద్‌:  నైజీరియాలో వంద‌లాది మంది స్కూల్‌ విద్యార్థులు అదృశ్య‌మైన విష‌యం తెలిసిందే. సుమారు 333 మంది విద్యార్థులు క‌నిపించ‌డం లేదు. అయితే జిహాదీ సంస్థ బోకో హరామ్ దీనిపై ఇవాళ ప్ర‌క‌ట‌న చేసింది. ఆ విద్యార్థుల‌ను అప‌హ‌రించింది తామే అని వెల్ల‌డించింది.  నేను అబూబాక‌ర్ షేకూను అని, విద్యార్థులను కిడ్నాప్ చేసింది త‌మ మ‌నుషులే అని బోకో హ‌రామ్ గ్రూపు నేత ఓ వీడియోలో తెలిపారు.