శనివారం 04 ఏప్రిల్ 2020
International - Jan 23, 2020 , 20:44:34

కీపింగ్‌ పేస్‌ టెక్నాలజీ సదస్సులో పాల్గొన్న కేటీఆర్‌

కీపింగ్‌ పేస్‌ టెక్నాలజీ సదస్సులో పాల్గొన్న కేటీఆర్‌

దావోస్‌ పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్‌కు ఆర్థిక వేదిక సదస్సులో అరుదైన గౌరవం దక్కింది.

దావోస్‌: దావోస్‌ పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్‌కు ఆర్థిక వేదిక సదస్సులో అరుదైన గౌరవం దక్కింది. ఇన్‌ఫార్మల్‌ గ్యాదరింగ్‌ ఆఫ్‌ వరల్డ్‌ ఎకనామిక్‌ లీడర్స్‌ భేటీకి కేటీఆర్‌ హాజరయ్యారు. ప్రత్యేక ఆహ్వానం మేరకు కీపింగ్‌ పేస్‌ టెక్నాలజీ సదస్సులో ప్రభుత్వాధినేతలు, కేంద్ర సీనియర్‌ మంత్రులతో పాటు పాల్గొన్నారు. ప్రత్యేక సమావేశంలో వివిధ దేశాల ప్రధానులు, కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. 


logo