బెర్లిన్, జూన్ 23: జర్మనీ చాన్స్లర్ ఏంజెలా మెర్కల్ కరోనా వ్యాక్సినేషన్లో రెండు వేర్వేరు టీకా డోసులను తీసుకొన్నారు. ఏప్రిల్లో అస్ట్రాజెనికా తీసుకున్న ఆమె.. ఈ నెల 22న మోడర్నా టీకాను వేసుకున్నారు. మరోవైపు ఇటాలియన్ ప్రధాని మారియో డ్రాగి కూడా వేర్వేరు టీకా డోసులు వేసుకున్నారు.