మంగళవారం 14 జూలై 2020
International - Jun 14, 2020 , 06:58:45

భగవద్గీతతో మానసిక ైస్థెర్యం : అమెరికా తొలి హిందూ ఎంపీ

భగవద్గీతతో మానసిక ైస్థెర్యం : అమెరికా తొలి హిందూ ఎంపీ

న్యూయార్క్‌: భగవద్గీతతో మానసిక ైస్థెర్యం పెరుగుతుందని అమెరికాలో చట్టసభకు ఎన్నికైన తొలి హిందూ మహిళ  తులసి గబ్బార్డ్‌ పేర్కొన్నారు. ‘ఈ కరోనా సంక్షోభ కాలంలో ప్రతి ఒక్కరూ రేపు ఏం జరుగుతుందోనన్న ఆందోళనలో ఉన్నారు. ఈ సమయంలో భగవద్గీత స్థిరత్వాన్ని, శాంతిని, మానసిక ైస్థెర్యాన్ని ఇస్తుందన్నారు. భగవద్గీతలో కృష్ణుడు భక్తి యోగ, కర్మ యోగను నేర్పించాడు. మన జీవితానికి అర్థం ఏమిటని ప్రశ్నించుకున్నప్పుడు కర్మ యోగ మీకు స్పష్టతనిస్తుంది. విజయవంతమైన జీవితాన్ని అందజేస్తుంది’ అని ఆమె తెలిపారు.


logo