బుధవారం 27 మే 2020
International - Apr 13, 2020 , 01:52:34

స్వీయ నిర్బంధంతో మానసిక సమస్యలు!

స్వీయ నిర్బంధంతో మానసిక సమస్యలు!

బోస్టన్‌: కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా వైరస్‌ అనుమానితులు స్వీయ నిర్బంధంలో ఉండాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. అయితే, ఎక్కువ కాలం స్వీయ నిర్బంధంలో ఉంటే మానసిక సమస్యలు తలెత్తవచ్చని బోస్టన్‌ వర్సిటీ పరిశోధకులు తేల్చారు. ఒంటరితనాన్ని పోగొట్టేందుకు వీడియో కాలింగ్‌తో సన్నిహితులతో మాట్లాడాలని, యోగా, వ్యాయామం చేయాలని సూచించారు.


logo