మంగళవారం 20 అక్టోబర్ 2020
International - Oct 02, 2020 , 13:15:17

మీరు సుర‌క్షితంగా ఉండండి.. మేం కోలుకుంటాం: మెలానియా ట్రంప్‌

మీరు సుర‌క్షితంగా ఉండండి.. మేం కోలుకుంటాం:  మెలానియా ట్రంప్‌

హైద‌రాబాద్‌:  అమెరికా ఫ‌స్ట్ లేడీ మెలానియా ట్రంప్‌.. క‌రోనా వైర‌స్ పాజిటివ్ తేలిన విష‌యం తెలిసిందే.  ఈ నేప‌థ్యంలో ఆమె ఇవాళ ఓ ట్వీట్ చేశారు.  అధ్యక్షుడు ట్రంప్‌తో పాటు తాను కూడా క్వారెంటైన్‌లోకి వెళ్తున్న‌ట్లు ఆమె చెప్పారు.  ఈ ఏడాది చాలా మంది అమెరికన్ల ఇలా చేశార‌ని, మేం కూడా ఇంట్లోనే ఉండ‌నున్న‌ట్లు ఆమె వెల్ల‌డించారు.  ప్ర‌స్తుతం ఇద్ద‌రం బాగానే ఉన్నామ‌ని, అన్ని కార్య‌క్ర‌మాల‌ను ర‌ద్దు చేసుకున్నామ‌ని ఆమె చెప్పారు. మీరంతా సుర‌క్షితంగా ఉండాల‌ని, మేం వైర‌స్ నుంచి బ‌య‌ట‌ప‌డుతామ‌ని మెలానియా త‌న ట్వీట్‌లో వెల్ల‌డించారు.   logo