శుక్రవారం 05 జూన్ 2020
International - May 01, 2020 , 19:46:49

మేఘ‌న్ మెర్క‌ల్‌కు ఎదురుదెబ్బ‌

మేఘ‌న్ మెర్క‌ల్‌కు ఎదురుదెబ్బ‌

మాజీ హాలీవుడ్ న‌టి, బ్రిటిష్ యువ‌రాజు హ్యారీ భార్య‌కు ఓ పరువున‌ష్టం కేసులో లండ‌న్ కోర్టులో ఎదురుదెబ్బ త‌గిలింది. హ్యారీని పెండ్లి చేసుకున్న త‌ర్వాత ఆమె రాసిన కొన్ని మెయిల్ సందేశాల‌ను అనుమ‌తి లేకుండా ప‌బ్లిష్ చేశార‌ని ఆరోపిస్తూ ఆమె అసోసియేటెడ్ న్యూస్ పేప‌ర్స్‌పై దావా వేశారు. ఈ కేసుపై ప్రాథ‌మిక విచార‌ణ జ‌రిపిన కోర్టు మేఘ‌న్‌కు వ్య‌తిరేకంగా తీర్పు ఇచ్చింది. మేఘ‌న్ చేసిన ఆరోప‌ణ‌ల్లో బ‌లంలేద‌ని న్యాయ‌మూర్తి మార్క్ వార్బీ ప్ర‌క‌టించారు. 


logo