గురువారం 21 జనవరి 2021
International - Dec 26, 2020 , 03:33:24

బ్లడ్‌ క్యాన్సర్లను అడ్డుకునే ఔషధం!

బ్లడ్‌ క్యాన్సర్లను అడ్డుకునే ఔషధం!

వాషింగ్టన్‌, డిసెంబర్‌ 25: పలు రకాల బ్లడ్‌, బోన్‌ మ్యారో క్యాన్సర్లపై సమర్థంగా పనిచేయగల ఔషధాన్ని అమెరికా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వీరిలో భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త బాబల్‌ కాంత్‌ ఝా కూడా ఉన్నారు.‘టీఈటీఐ76’గా పిలిచే సింథటిక్‌ మాలిక్యూల్‌ ఈ మ్యుటెంట్‌ క్యాన్సర్‌ కణాలను సమర్థంగా అంతమొందిస్తున్నట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. టీఈటీ2 ఉత్పరివర్తనాలు కలిగిన కణాల పెరుగుదలను, వ్యాప్తిని ఇది ప్రభావవంతంగా అడ్డుకుంటున్నదని చెప్పారు.


logo