బుధవారం 23 సెప్టెంబర్ 2020
International - Aug 05, 2020 , 23:00:13

యూఏఈలోని అజ్మాన్‌ మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం

యూఏఈలోని అజ్మాన్‌ మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం

దుబాయ్‌: యూఏఈలోని అజ్మాన్ ప్రాంతంలోని మార్కెట్లో సాయంత్రం 6.30 గంటలకు  భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వెంటనే అజ్మాన్ అగ్నిమాపక సిబ్బంది ఈ స్థలాన్ని చుట్టుముట్టారు. నీరు, ఫోమ్‌తో అనేక దుకాణాల్లో మంటలను ఆర్పివేశారు.  ఎమిరేట్ కొత్త పారిశ్రామిక ప్రాంతంలో ఈ మంటలు చెలరేగాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo