e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home News న్యూజిలాండ్‌లో క‌త్తితో దాడి.. ఐదుగురికి గాయాలు

న్యూజిలాండ్‌లో క‌త్తితో దాడి.. ఐదుగురికి గాయాలు

న్యూజిలాండ్‌లో క‌త్తితో దాడి.. ఐదుగురికి గాయాలు

విల్లింగ్ట‌న్ : న్యూజిలాండ్‌లోని ఓ సూప‌ర్‌మార్కెట్‌లో సోమ‌వారం దారుణం జ‌రిగింది. డునెడిన్‌లోని కౌంట్‌డౌన్‌ సూప‌ర్ మార్కెట్‌లోకి ప్ర‌వేశించిన ఓ వ్య‌క్తి అక్క‌డున్న వారిపై క‌త్తితో దాడి చేశాడు. ఈ దాడిలో ఐదుగురికి గాయాలు కాగా, ఇద్ద‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. గాయ‌ప‌డ్డ వారిని చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అయితే క‌త్తితో దాడి చేసిన అగంతుకుడిని నిలువ‌రించేందుకు సూప‌ర్ మార్కెట్‌లోని కొంద‌రు సిబ్బంది ప్ర‌య‌త్నించారు. దాడికి పాల్ప‌డ్డ దుండ‌గుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


ఈ ఘ‌ట‌న‌పై న్యూజిలాండ్ ప్ర‌ధాని జెస్సిండా ఆర్డెర్న్ స్పందించారు. ఇది దేశీయ ఉగ్ర‌వాద చ‌ర్య‌గా పేర్కొన్నారు. గాయ‌ప‌డ్డ వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నామ‌ని తెలిపారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
న్యూజిలాండ్‌లో క‌త్తితో దాడి.. ఐదుగురికి గాయాలు

ట్రెండింగ్‌

Advertisement