గురువారం 24 సెప్టెంబర్ 2020
International - Jul 16, 2020 , 14:02:57

ప్రియురాలి ముందే కుక్క‌తో అస‌భ్యంగా.. చివ‌రికి సేవ చేయాల్సి వ‌చ్చింది!

ప్రియురాలి ముందే కుక్క‌తో అస‌భ్యంగా.. చివ‌రికి సేవ చేయాల్సి వ‌చ్చింది!

దేశం ఎలాంటి ప‌రిస్థితుల్లో ఉన్న‌ప్ప‌టికీ లైంగిక దాడులు మాత్రం ఆగ‌డం లేదు. తాగిన మ‌త్తులో మూగ‌జీవాల‌ను కూడా వ‌దిలిపెట్ట‌డం లేదు. ఆధారాలు ఉన్న‌ప్ప‌టికీ శిక్ష ప‌డ్డానికి ఏండ్లు గ‌డుస్తున్నాయి. అందుకే ఇలాంటి ఘోరాలు మ‌ళ్లీ మ‌ళ్లీ జ‌రుగుతున్నాయి. ఎప్పుడో జ‌రిగిన ఈ సంఘ‌ట‌న ఇప్పుడు వెలుగులోకి వ‌చ్చింది. ఒక మ‌హిళ త‌న పెట్‌ను జాగ్ర‌త్త‌గా చూసుకోమ‌ని స్నేహితుడు అయిన జెర్రీ మార్గ‌న్ ఇంట్లో వ‌దిలి వెళ్లింది. అత‌ను దాన్ని లైంగికంగా హింసించాడు. అది కూడా ప్రియురాలు క్యాట్రెసీ పీల్ ఎదురుగానే. ప్రియున్ని తిట్ట‌డం ప‌క్క‌న పెట్టి సెల్‌ఫోన్‌లో వీడియో తీస్తున్న‌ది. అది అత‌నికి ఎంక‌రేజ్‌మెంట్‌లానే అనిపించి రెచ్చిపోయాడు. తీసిన వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది.

ఈ వీడియో బాగా వైర‌ల్ కావ‌డంతో కుక్క య‌జ‌మాని డేట్స్ కంట‌ప‌డింది. వెంట‌నే అత‌ని వ‌ద్ద‌కు వెల్లి కుక్క‌ను తీసుకెళ్లిపోయింది. ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న కుక్క‌ని బాధ‌పెట్టినందుకు అత‌నిపై కేసు పెట్టింది. అయితే పోలీసులు అత‌నిపై కేసు న‌మోదు చేయ‌లేదు. వీడియో ఆధారంగా డైరెక్టుగా కోర్టులో హాజ‌రుప‌రిచారు. పెట్‌కు స్నానం చేపిస్తున్న‌ప్పుడు గ‌ర్ల్‌ఫ్రెండ్ వీడియో తీసిందని చేసిన త‌ప్పును క‌ప్పిపుచ్చుకోవాల‌నుకున్నాడు. ఆ ప‌ప్పులేం ఉడ‌క‌లేదు. అత‌నికి నాలుగేళ్లు స‌మాజ సేవ చేయాల‌ని కోర్టు ఆదేశించింది. ఈ సంఘ‌ట‌న ఇండియానాలోని అండేర్సాన్‌లో 2019లో చోటుచేసుకున్న‌ది. logo