బుధవారం 28 అక్టోబర్ 2020
International - Oct 02, 2020 , 16:02:45

బాస్కెట్‌బాల్‌తో ఆడుతూ రోడ్డు మీద పెరిగెత్తాడు.. పాపుల‌ర్ అయ్యాడు!

బాస్కెట్‌బాల్‌తో ఆడుతూ రోడ్డు మీద పెరిగెత్తాడు.. పాపుల‌ర్ అయ్యాడు!

బాస్కెట్‌బాల్‌తో ఆడ‌టం అనేది అంత‌ సాధ్యం కాదు. అలాంటిది రోడ్డు మీద ప‌రిగెడుతూ ఆడ‌టం అనేది గొప్ప విష‌యం. అందుకే గిన్నిస్ వ‌ర‌ల్డ్ రికార్డులో స్థానం సంపాదించుకున్నాడు. దుబాయ్‌లోని అజ్మ‌త్ ఖాన్ అనే అథ్లెట్ బాస్కెట్‌బాల్‌ను డ్రిబ్లింగ్ చేస్తూ వేగంగా ప‌రిగెత్తాడు. కేవ‌లం 6 నిమిషాల 1 సెక‌న్ల‌పాటు ఆడి ఈ ఘ‌న‌త సాధించాడు. అజ్మ‌త్ పాకిస్తాన్ నుంచి యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్ అంత‌టా 3 కి.మీ నుంచి 42 కి.మీ వరకు వివిధ సుదూర పోటీలలో పాల్గొన్నాడు.

ఖాన్ ఇలాంటి ఘ‌న‌త సాధించ‌డం మొద‌టిసారి కాదు. 2019 మార్చిలో 44 నిమిషాల 19 సెకండ్ల‌ సమయంతో 10 కి.మీ. పరుగును వేగంగా పూర్తి చేసి రికార్డును సొంతం చేసుకున్నారు. రికార్డు లిస్టింగ్ యుఎఇ పేజీ అథ్లెట్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఇద్దరు సైక్లిస్టులు తమ మొబైల్ ఫోన్లలో ఖాన్ పరుగును డాక్యుమెంట్ చేశారు. ఖాన్‌తోపాటు ఒక టైమ్ కీప‌ర్ కూడా ప‌రిగెత్తాడు. ప‌రిగెత్తుతూ బంతిని డ్రిబ్లింగ్ చేయ‌డం అంత సుల‌భం కాదు. దీనికి ఎంతో ట్రైనింగ్ అవ‌స‌రం. ఈ రికార్డుల‌ను సాధించ‌డానికి ఎంత‌గానో కృషి చేస్తాన‌ని ఖాన్ చెప్పుకొచ్చారు. 

View this post on Instagram

*⁣⁣ تعرفوا على عزمت خان من الباكستان الذي نجح بكسر الرقم القياسي لأسرع وقت لقطع ميل أثناء تنطيط كرة السلة خلال 6 دقائق وثانية.⁣ ⁣ تمت المحاولة الناجحة في إمارة دبي في الإمارات العربية المتحدة خلال شهر يونيو من هذا العام.⁣ ⁣ ليس من الجديد على عزمت كسر الأرقام القياسية فهو أيضاً يحمل الرقم القياسي لأسرع وقت لقطع 10 كم أثناء تنطيط كرة السلة حيث قام بإكمال المسافة خلال 44 دقيقة خلال 16 ثانية في شهر مارس من العام الماضي في إمارة دبي أيضاً.⁣ ⁣ ⁣ ???? @azmat_athlete⁣ ⁣ ⁣ Meet Azmat Khan from Pakistan who recently broke the record for the fastest mile dribbling a basketball in 6 minutes and one second in Dubai, UAE.⁣ ⁣ Azmat is not new to record breaking achievements. He managed last year to break the record for the fastest 10 km dribbling a basketball in 44 minutes and 19 seconds.⁣ ⁣ _______________________⁣ ⁣ #GUINNESSWORLDRECORDS #GWR #OFFICIALLYAMAZING #run #running #runner #fitness #runners #instarunners #training #sport #motivation #workout #fit⁣ #غينيس_للأرقام_القياسية #أرقام_قياسية #رياضة #تمارين

A post shared by Guinness World Records Arabia (@gwrarabia) on


logo