ఆదివారం 31 మే 2020
International - May 14, 2020 , 19:44:51

ఈ వ్యాన్ అందుకేన‌ట‌!

ఈ వ్యాన్ అందుకేన‌ట‌!

లాక్‌డౌన్‌లో మందుబాబుల బాధ వ‌ర్ణ‌ణాతీతం. లాక్‌డౌన్ తెరిచీ తెర‌వ‌గానే ఒక్క‌సారిగా వైన్‌షాపుల ముందు ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు. దీంతో ఖంగుతిన్న అధికారులు వైన్‌షాప్స్ మూత‌వేసి, హోమ్ డెలివ‌రీ స‌దుపాయం క‌ల్పించారు. లైన్‌లో నిల‌బ‌డ‌కుండానే క్వాలిటీ గ‌లిగిన బీర్‌ను అందిస్తున్నాడు పీట‌ర్ బ్రౌన్‌. త‌న‌కు ఎంతో ఇష్ట‌మైన వైట్ వ్యాన్‌ను  'tactical beer response unit'  అనే స్లోగ‌న్‌తో బీర్ పాస్ చేస్తున్నాడు. ఎవ‌రికైతే  బీర్ కావాలో వారి ఇంటి ముందుకు స్వ‌యంగా వెళ్లి అంద‌జేస్తున్నాడు. ఇలా ఎంత‌బ‌డితే అంత బీర్ ఇచ్చేయ‌డు. దానికో లెక్క కూడా ఉందంటున్నాడు పీట‌ర్‌. ఇప్ప‌టివ‌ర‌కు 80 శాతం వ‌ర‌కు విక్ర‌యించాడు. ఇదంతా ఇట‌లీలోని సంగతి.

      


logo