శుక్రవారం 05 జూన్ 2020
International - Apr 30, 2020 , 11:48:12

మాల్దీవుల్లో కరోనాతో మొదటి మరణం

మాల్దీవుల్లో కరోనాతో మొదటి మరణం

మాలె: హిందూమహాసముద్రంలోని ద్వీపదేశమైన మాల్దీవుల్లో కరోనా వైరస్‌ మొదటి మరణం నమోదైంది. దేశ రాజధాని మాలేలో 83 ఏండ్ల మహిళ ఈ వైరస్‌తో మరణించింది. దేశంలో ఇప్పటివరకు 280 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ మంత్రి అబ్దుల్లా అమీన్‌ తెలిపారు. మాల్దీవుల్లో మొదటి సారిగా కరోనా పాజిటివ్‌ ఓ పర్యాటకునికి వచ్చింది


logo