International
- Jan 20, 2021 , 21:51:59
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
VIDEOS
స్పెయిన్లో భారీ పేలుడు.. ఇద్దరు మృతి

మాడ్రిడ్: స్పెయిన రాజధాని మాడ్రిడ్లో బుధవారం భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఒక భవనం కుప్పకూలింది. రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. గ్యాస్ లీక్ కారణంగా ఈ పేలుడు జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఇప్పటి వరకు ఇద్దరు మరణించినట్లు మాడ్రిడ్ మేయర్ తెలిపారు. మరోవైపు సమీపంలో ఉన్న వృద్ధుల వసతి గృహంలోని వారిని అక్కడి నుంచి సురక్షిత ప్రాంతలనికి తరలించారు.
తాజావార్తలు
- మల్లయోధుల బృందాన్ని సత్కరించిన పవన్ కళ్యాణ్
- ముంచుకొస్తున్న అంటార్కిటికా ముప్పు.. మంచు కొండలో పగుళ్లు.. వీడియో
- కాస్త స్పిన్ అయితే చాలు ఏడుపు మొదలుపెడతారు!
- సంక్రాంతి బరిలో పవన్ కళ్యాణ్ చిత్రం..!
- పుదుచ్చేరిలో ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది : అమిత్ షా
- జీ-23 నేతల మీటింగ్ రాజ్యసభ సీటు కోసమే : ఎంపీ రంజీత్ రంజన్
- రేపటి నుంచి రెండో విడత వ్యాక్సినేషన్ : శ్రీనివాసరావు
- ఎన్డీయేను గెలిపిస్తే నిరుద్యోగితను తగ్గిస్తాం: అమిత్ షా
- మహిళను పొడిచి చంపిన చెయిన్ స్నాచర్.. వీడియో
- సలార్ నుండి క్రేజీ అప్డేట్.. ఆనందంలో ప్రభాస్ ఫ్యాన్స్
MOST READ
TRENDING