గురువారం 28 మే 2020
International - May 07, 2020 , 01:16:10

లాక్‌డౌన్‌ తవ్వకం.. బయటపడ్డ గుహ

లాక్‌డౌన్‌ తవ్వకం.. బయటపడ్డ గుహ

లండన్‌: లాక్‌డౌన్‌తో బోలెడంత ఖాళీ సమయం దొరికింది. ఊరికే ఉండటం ఎందుకని.. కొత్త ఇంటికి మెరుగులు దిద్దాలనుకున్నాడు బ్రిటన్‌లోని డెవాన్‌కు చెందిన జేక్‌ బ్రౌన్‌. గోడపై ఉన్న ప్యాచ్‌ విభిన్న ఆకృతిని కలిగిఉండటంతో తవ్వడం మొదలుపెట్టాడు. ఊహించనివిధంగా పాతకాలం నాటి ఓ రహస్య గుహను కనుగొన్నాడు. గుహలో పెయింట్‌ డబ్బాలు, వార్తాపత్రికలు కనిపించాయని, 50 ఏండ్లకు ముందే అది మూసేసినట్టుగా ఉన్నదని అతడు తెలిపాడు. 


logo