గురువారం 28 మే 2020
International - May 19, 2020 , 14:04:01

జీవితాన్నే మార్చేసిన ఒక్క ఫొటోగ్రాఫ్‌..

జీవితాన్నే మార్చేసిన ఒక్క ఫొటోగ్రాఫ్‌..

ఒక్క ఫొటో ఓ బిచ్చగత్తె జీవితాన్ని పూర్తిగా మార్చేసింది.. అడుక్కు తినే స్థాయి నుంచి ఫ్యాషన్‌ అందలమెక్కించింది.. పూటగడవని స్థితి నుంచి కోట్లు సంపాదించేలా చేసింది.. సూపర్‌ మోడల్‌ను చేసింది... ఫిలిప్పీన్స్‌లోని లుబ్కాన్‌లో టోఫర్‌ అనే ఫొటోగ్రాఫర్‌ తీసిన ఫొటో ఊహించని విధంగా వైరల్‌ అవడంతో ఆ ఫొటోలో ఉన్న అమ్మాయి తలరాతనే మారిపోయింది. ఇంతకీ  ఆ అదృష్టవంతురాలు పేరే చెప్పలేదు కదూ..  చెప్పడమెందుకు మీరే చూడండి... 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo