International
- Jan 12, 2021 , 01:35:58
భూమిని కాపాడుకుందాం

- 50 దేశాల సమిష్టి నిర్ణయం
ప్యారిస్, జనవరి 11: వచ్చే దశాబ్ద కాలంలో పర్యావరణ మార్పుల నుంచి 30 శాతం భూ, సముద్ర జీవ వైవిద్యాన్ని కాపాడాలని 50 దేశాలు సంయుక్తంగా నిర్ణయించాయి. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లో సోమవారం నిర్వహించిన ‘ వన్ ప్లానెట్ సమ్మిట్'లో కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. 2030 లక్ష్యాన్సి సాధించేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తామని అన్ని దేశాలు ప్రతిజ్ఞ చేశాయి. 1. భూ, సముద్ర జీవావరణాన్ని రక్షించటం 2. పర్యావరణ హిత వ్యవసాయాన్ని ప్రోత్సహించటం 3. జీవ వైవిద్య రక్షణ నిధులు పెంచటం 4. మనుషులు, జంతువుల ఆరోగ్యంపై అడవుల నరికివేత ప్రభావం ఎలా ఉందో తెలుసుకోవటం అనే నాలుగు లక్ష్యాలను ఈ సమ్మిట్‌లో నిర్దేశించుకున్నాయి.
తాజావార్తలు
- ముందే కరోనా కట్టడిలో చైనా ఫెయిల్!
- కుల్సుంపురాలో బాలిక అదృశ్యం
- మధ్యప్రదేశ్‌లో ‘తాండవ్’పై బ్యాన్ విధిస్తాం
- బంగారు కమ్మలు కొనివ్వలేదని విద్యార్థిని ఆత్మహత్య
- ఎములాడలో దంతెవాడ ఎమ్మెల్యే పూజలు
- శ్రీలంక జలాల్లో మునిగిన భారత ఫిషింగ్ బోట్
- హెచ్-1బీ కోసం ఓపీటీ దుర్వినియోగం: దర్యాప్తుకు అమెరికా సిద్ధం!
- ’అల్లుడు అదుర్స్’ కలెక్షన్లలో వెనకబడిందా..?
- భద్రాద్రి కొత్తగూడెంలో తొలిసారిగా బాలల అదాలత్
- ఓఆర్ఆర్పై రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
MOST READ
TRENDING