మంగళవారం 14 జూలై 2020
International - Jun 26, 2020 , 19:04:09

ఇంతకన్నా లేజీయెస్ట్‌ గేమ్‌ ఎక్కడుండదేమో..!

ఇంతకన్నా లేజీయెస్ట్‌ గేమ్‌ ఎక్కడుండదేమో..!

ఇదిగో.. ఓ కుక్క, ఓ పెద్దమనిషి.. ఎంత తాపీగా పడుకుని బాలాట అడుతున్నారో చూడండి.. టచ్‌ చేస్తే బాల్‌ ఎక్కడ కందిపోతుందోనని ఎంతో జాగ్రత్తగా.. మెల్లగా ఆడుతున్నారు. కుక్క అయితే మరీ.. ఎంత బద్దకంగా ఆడుతుందో చూడండి. ఈ ఫన్నీ వీడియోను Welcome To Nature అనే ట్విట్టర్‌ వాల్‌పై పోస్ట్‌ చేశారు. 'Laziest game of fetch ever' అనే టైటిల్‌ పెట్టారు. నాలుగు గంటల్లో 1000 రీట్వీట్లు, 4వేల లైక్‌లు వచ్చాయి ఈ వీడియోకు. భలే ఫన్నీగా ఉంది కదూ.. మీరూ ఓ లుక్కేయండి...logo