గురువారం 25 ఫిబ్రవరి 2021
International - Jan 24, 2021 , 02:09:45

మీడియా దిగ్గజం ల్యారీ కింగ్‌ కన్నుమూత

మీడియా దిగ్గజం ల్యారీ కింగ్‌ కన్నుమూత

లాస్‌ ఏంజెల్స్‌: అమెరికా మీడియా దిగ్గజం ల్యారీ కింగ్‌ (87 ఏండ్లు) కన్నుమూశారు. లాస్‌ ఏంజెల్స్‌లోని సెడార్స్‌-సినాయ్‌ మెడికల్‌ సెంటర్‌లో ల్యారీ తుదిశ్వాస విడిచినట్టు ఆయన స్థాపించిన ఓరా మీడియా శనివారం వెల్లడించింది. కరోనాతో ఆయన దవాఖానలో చేరినట్టు ఈ నెల 2న సీఎన్‌ఎన్‌ తెలిపింది. ప్రపంచ అధినేతలు, సినీ స్టార్లు, వ్యాపారవేత్తలు, ఇతర ప్రముఖులతో  చేసిన ఇంటర్వ్యూలు ఆయనకు పేరు తెచ్చిపెట్టాయి. 

VIDEOS

logo