బుధవారం 23 సెప్టెంబర్ 2020
International - Jul 24, 2020 , 01:27:41

కిమ్‌ దర్పం

కిమ్‌ దర్పం

నడుం మీద చేతితో, మరో చేతిలో సిగరెట్‌తో ఉత్తరకొరియా అధినేత, 36 ఏండ్ల వయసున్న కిమ్‌ జోంగ్‌ ఉన్‌ పరిసరాలను పరిశీలిస్తుంటే.. ఆయన వెనుక ఉన్న సీనియర్‌ అధికారులు బడిలో పిల్లల్లాగా భక్తితో ఒకింత భయంతో నోట్సు రాసుకుంటున్నారు. హ్వాంగ్జు కౌంటీలో నిర్మిస్తున్న కొత్త కోళ్ల ఫాంను కిమ్‌ పరిశీలించి అధికారులకు సూచనలు ఇచ్చారని పేర్కొంటూ ఉత్తరకొరియా అధికార వార్తాసంస్థ కేసీఎన్‌ఏ గురువారం ఈ ఫొటోను విడుదల చేసింది.


logo