సోమవారం 01 జూన్ 2020
International - Apr 28, 2020 , 02:17:19

కిమ్‌ క్షేమమే: దక్షిణ కొరియా

కిమ్‌ క్షేమమే: దక్షిణ కొరియా

సియోల్‌: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ తీవ్ర అస్వస్థతతో ఉన్నారన్న సమాచారం అంతా వదంతులే అని కొట్టిపారేశారు దక్షిణ కొరియా అధ్యక్షడికి భద్రతా సలహాదారుగా ఉన్న మూన్‌ చుంగ్‌ ఇన్‌. ఉత్తర కొరియాలోని రిసార్ట్‌ నగరమైన వాన్‌సన్‌లోనే కిమ్‌ ఉంటున్నట్లు ఆయన తెలిపారు. 


logo