గురువారం 01 అక్టోబర్ 2020
International - Jul 27, 2020 , 15:19:21

న్యూయార్క్‌లోని నదిలో ‘జోకర్‌’.. వీడియో వైరల్‌..

న్యూయార్క్‌లోని నదిలో ‘జోకర్‌’.. వీడియో వైరల్‌..

న్యూయార్క్‌: క్రిస్టోఫర్‌ నోలాన్‌ దర్శకత్వంలో వచ్చిన బ్యాట్‌మాన్‌లో విలన్‌ క్యారెక్టర్‌ ’జోకర్‌’ న్యూయార్క్‌లోని నదిలో విహరించడమేంటని ఆశ్చర్యపోతున్నారా?. అలాంటి వేషధారణలో ఓ వ్యక్తి ఈ పని చేశాడట. ఆ సమయంలో వీడియో తీసిన ఒకరు సోషల్‌ మీడియాలో పెట్టగా వైరల్‌ అయ్యింది. వీడియో చూసి అంతా థ్రిల్లింగ్‌ అవుతున్నారట. ట్విట్టర్‌లో ఈ వీడియోను ఒక్కరోజులోనే 8.29 లక్షల మంది చూడగా, 22,000 మంది రీట్వీట్‌ చేశారట. 88,000 లైకులు వచ్చాయట. మరెందుకాలస్యం మీరు కూడా ఈ కింద ఉన్న వీడియోను చూసేయండి..


p>లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo