బుధవారం 03 జూన్ 2020
International - May 21, 2020 , 01:47:29

అమెరికా, కెనడాల్లో జాన్సన్‌ పౌడర్‌ అమ్మకాల నిలిపివేత

అమెరికా, కెనడాల్లో జాన్సన్‌ పౌడర్‌ అమ్మకాల నిలిపివేత

వాషింగ్టన్‌: అమెరికా, కెనడా దేశాల్లో బేబీ పౌడర్‌ అమ్మకాల్ని నిలిపివేయనున్నట్టు జాన్సన్‌ & జాన్సన్‌ సంస్థ ప్రకటించింది. కొవిడ్‌-19 నేపథ్యంలో ఉత్పత్తుల పునఃవ్యవస్థీకరణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పింది. కాగా ఈ బేబీ పౌడర్‌లో క్యాన్సర్‌ కారక మూలకాలు ఉన్నాయని ఆరోపిస్తూ అమెరికా, కెనడాల్లో 16 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.


logo