మంగళవారం 26 జనవరి 2021
International - Nov 30, 2020 , 11:00:59

బైడెన్ టీమ్‌లో నీరా టండ‌న్‌..

బైడెన్ టీమ్‌లో నీరా టండ‌న్‌..

హైద‌రాబాద్:  భార‌తీయ సంత‌తిరాలు నీరా టండ‌న్‌కు అమెరికా కొత్త అధ్య‌క్షుడు జో బైడెన్ అరుదైన గుర్తింపు ఇవ్వ‌నున్నారు.  సెంట‌ర్ ఫ‌ర్ అమెరిక‌న్ ప్రోగ్రెస్ చీఫ్‌గా ఉన్న నీరాను.. ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్ డైర‌క్ట‌ర్‌గా నియ‌మించ‌నున్నారు.  ఆర్థిక స‌ల‌హాదారుల జాబితాలో ఆర్థిక‌వేత సిసిలియా రౌజ్‌కు అవ‌కాశం ఇచ్చే సూచ‌న‌లు ఉన్నాయి.   మాజీ అధ్య‌క్షుడు బ‌రాక్ ఒబామా ప్ర‌భుత్వంలో హెల్త్‌కేర్ అడ్వైజ‌ర్‌గా నీరా టండ‌న్ చేశారు.  2016 దేశాధ్య‌క్ష ఎన్నిక‌ల ప్ర‌చారంలో హిల్ల‌రీ క్లింట‌న్‌కు అడ్వైజ‌ర్‌గా కూడా నీరా ప‌నిచేశారు. ప్రిన్స్‌ట‌న్ యూనివ‌ర్సిటీలో సిసిలియా రౌత్ ఆర్థిక‌వేత్త‌గా చేస్తున్నారు.  


logo