శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
International - Sep 17, 2020 , 01:11:54

బిడెన్‌ వైపే ఇండో అమెరికన్లు!

బిడెన్‌ వైపే ఇండో అమెరికన్లు!

వాషింగ్టన్‌: రానున్న అధ్యక్ష ఎన్నికల్లో మెజారిటీ ఇండో అమెరికన్లు డెమోక్రాటిక్‌ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్‌ వైపే మొగ్గు చూపుతున్నట్టు ఇండియాస్పోరా స్వచ్ఛంద సంస్థ జరిపిన ఓ సర్వేలో వెల్లడైంది. సర్వే ప్రకారం బైడైన్‌ వైపు 66 శాతం మంది మొగ్గు చూపుతుండగా, ట్రంప్‌కు 28శాతం మంది మద్దతు ఉన్నది.


logo