శుక్రవారం 05 జూన్ 2020
International - May 15, 2020 , 01:23:39

నిరుద్యోగం బారిన అమెరికా, ఆస్ట్రేలియా

నిరుద్యోగం బారిన అమెరికా, ఆస్ట్రేలియా

వాషింగ్టన్‌: అమెరికాలో గత రెండు నెలల్లో నిరుద్యోగ భృతి కోసం 3.6 కోట్ల మంది దరఖాస్తు చేసుకున్నారు. కరోనా నేపథ్యంలో లక్షల వ్యాపారాలను మూసివేయడంతో ఉద్యోగులంతా ఉపాధి లేక ఇండ్లకు పరిమితం అయ్యారని అమెరికా కార్మికశాఖ తెలిపింది. మరోవైపు, ఆస్ట్రేలియాలో ఒక్క ఏప్రిల్‌లోనే 6 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు.


logo