గురువారం 28 మే 2020
International - Apr 15, 2020 , 15:48:34

జెస్సికా అల్బా ఫ‌న్నీ బ్యూటీ టిప్స్..వీడియో

జెస్సికా అల్బా ఫ‌న్నీ బ్యూటీ టిప్స్..వీడియో

క‌రోనాను నియంత్రించేందుకు ఇపుడు ప్ర‌పంచ‌వ్యాప్తంగా చాలా దేశాలు లాక్ డౌన్ పాటిస్తున్న విష‌యం తెలిసిందే. లాక్ డౌన్ టైంలో హోం క్వారంటైన్ లో ఉన్న మోడ‌ల్స్, సెల‌బ్రిటీలు సెల్ఫ్ ఫొటోషూట్, ఇత‌ర ఫన్నీ వీడియోలు చేస్తూ అభిమానుల‌కు వినోదాన్ని అందించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. హాలీవుడ్ న‌టి జెస్సికా అల్బా..ఫన్నీ కామెంట‌రీతో చ‌ర్మ‌సౌంద‌ర్యాన్ని ఎలా మెరుగుప‌రుచుకోవాలో, ముఖాన్ని అందంగా ఎలా మార్చుకోవాలో టిప్స్ చెప్తున్న వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo