గురువారం 04 జూన్ 2020
International - Apr 17, 2020 , 08:53:45

జపాన్‌లో దేశవ్యాప్త ఎమర్జెన్సీ

జపాన్‌లో దేశవ్యాప్త ఎమర్జెన్సీ

జపాన్: కరోనా వైరస్‌ వ్యాపిస్తుండటంతో టోక్యోతోపాటు మరో ఆరు నగరాల్లో  విధించిన ఎమర్జెన్సీని జపాన్‌ ప్రధాని  షింజో ఆబె గురువారం దేశవ్యాప్తంగా పొడిగించారు. దీంతో జనం కదలికలు తగ్గి, 80 శాతం భౌతికదూరం సాధ్యమవుతుందని తెలిపారు. జపాన్‌లో కేసుల సంఖ్య 9,000 దాటగా, 150 మందికి పైగా మరణించారు.  ఈ ఎమర్జెన్సీ మే 6వ తేదీ వరకు కొనసాగుతుందని వెల్లడించారు. logo