గురువారం 28 మే 2020
International - May 17, 2020 , 00:39:38

జూన్‌ 3 నుంచి ఇటలీ ‘ఓపెన్‌'

జూన్‌ 3 నుంచి ఇటలీ ‘ఓపెన్‌'

వెనిస్‌: వచ్చే నెలలో తమ దేశ సరిహద్దులను తెరవనున్నట్టు ఇటలీ శనివారం ప్రకటించింది. జూన్‌ 3 నుంచి అంతర్జాతీయ, అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో ఆంక్షలను ఎత్తివేస్తున్నట్టు తెలిపింది. ఐరోపాలో వేసవి సెలవుల నేపథ్యంలో పర్యాటకులను ఆకర్షించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.


logo