బుధవారం 03 జూన్ 2020
International - Apr 03, 2020 , 00:10:02

ఇజ్రాయెల్‌ ఆరోగ్య మంత్రికి కరోనా

ఇజ్రాయెల్‌ ఆరోగ్య మంత్రికి కరోనా

జెరూసలెం: ఇజ్రాయెల్‌ ఆరోగ్యశాఖ మంత్రి యాకొవ్‌ లిట్జ్‌మన్‌కు కరోనా వైరస్‌ సోకడంతో ఆయనను ఐసొలేషన్‌లో ఉంచారు. దీంతో ఇటీవల ఆయనను కలిసిన ఇజ్రాయెల్‌ గూఢచార సంస్థ ‘మొస్సాద్‌' అధిపతి యోసీ కోహెన్‌, జాతీయ భద్రతా సలహాదారు మెరిన్‌ బెన్‌ షబ్బాట్‌ సహా ఉన్నతాధికారులంతా స్వీయనిర్బంధంలోకి వెళ్లాల్సి వచ్చింది. 


logo