సోమవారం 28 సెప్టెంబర్ 2020
International - Aug 14, 2020 , 08:25:41

ఇజ్రాయెల్‌- యూఏఈ భాయీభాయీ

ఇజ్రాయెల్‌- యూఏఈ భాయీభాయీ

జెరూసలేం/వాషింగ్టన్‌: సుదీర్ఘకాలంగా శత్రువైఖరితో దూరభారంగా ఉన్న ఇజ్రాయెల్‌, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) ఎట్టకేలకు దగ్గరయ్యాయి. రెండు దేశాల మధ్య దౌత్యసంబంధాలు ప్రారంభించేందుకు అంగీకారానికి వచ్చాయి. అమెరికా మధ్యవర్తిత్వంలో ఈ మేరకు అంగీకారం కుదిరింది. ఇజ్రాయెల్‌తో దౌత్యసంబంధాలు పెట్టుకున్న మొదటి గల్ఫ్‌ దేశంగా, మూడో అరబ్‌ దేశంగా యూఏఈ అవతరించింది. ఈ ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు ఆనందం వ్యక్తంచేశారు. ఇదో చారిత్రక సందర్భమని వ్యాఖ్యానించారు. 


logo