మంగళవారం 11 ఆగస్టు 2020
International - Jul 07, 2020 , 03:11:34

ఇజ్రాయెల్‌ గూఢచారి శాటిలైట్‌

ఇజ్రాయెల్‌ గూఢచారి శాటిలైట్‌

జెరూసలేం: ఓఫెక్‌ 16 పేరుతో రూపొందించిన గూఢచారి శాటిలైట్‌ను విజయవంతంగా ప్రయోగించినట్టు ఇజ్రాయెల్‌ ప్రకటించింది. ఇరాన్‌ అణు కార్యక్రమంపై నిఘా పెట్టేందుకు ఈ శాటిలైట్‌ను ప్రధానంగా ఉపయోగించనున్నట్టు సోమవారం వెల్లడించింది. తమ శత్రుదేశాల కదలికలను గుర్తించటంలో ఈ శాటిలైట్‌ ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొంది. 


logo