e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, May 6, 2021
Advertisement
Home అంతర్జాతీయం ఇరాన్‌ అణు కర్మాగారంపై ఇజ్రాయెల్‌ సైబర్‌ దాడి!

ఇరాన్‌ అణు కర్మాగారంపై ఇజ్రాయెల్‌ సైబర్‌ దాడి!

ఇరాన్‌ అణు కర్మాగారంపై ఇజ్రాయెల్‌ సైబర్‌ దాడి!

దుబాయ్‌: నటాంజ్‌లోని తమ అణు కర్మాగారంపై సైబర్‌ దాడి ఇజ్రాయెల్‌ విద్రోహ చర్యేనని ఇరాన్‌ ఆరోపించింది. ఆ అణుకేంద్రంలో యురేనియం శుద్ధి ప్రక్రియను మరింత వేగంగా చేసే సెంట్రిఫ్యూజ్‌లను ప్రారంభించిన గంటల వ్యవధిలోనే ఈ దాడి చోటుచేసుకుంది. దీంతో విద్యుత్తు వ్యవస్థ స్తంభించి, కర్మాగారంలో అంధకారం అలుముకుంది. సెంట్రిఫ్యూజ్‌లు దెబ్బతిన్నట్టు సమాచారం. ఈ దాడికి తామే బాధ్యులమని ఇజ్రాయెల్‌ ప్రకటించలేదు.

Advertisement
ఇరాన్‌ అణు కర్మాగారంపై ఇజ్రాయెల్‌ సైబర్‌ దాడి!

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement