శనివారం 06 జూన్ 2020
International - May 18, 2020 , 00:25:50

కిమ్‌ నిజంగానే మరణించారా?

కిమ్‌ నిజంగానే మరణించారా?

ప్యోంగ్యాంగ్‌: ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ నిజంగానే మరణించారా? ఆ దేశం  తాజా పరిణామాలే ఈ ప్రశ్నకు కారణం. ప్యోంగ్యాంగ్‌లో కిమ్‌ తాత కిమ్‌ 2 సంగ్‌, తండ్రి కిమ్‌ జొంగ్‌ ఇల్‌ విగ్రహాలను ఇటీవల తొలగించారు. ఇక్కడ జరిగే మిలిటరీ పరేడ్‌ను కిమ్‌ తిలకించే వేదికనూ కూల్చివేసినట్లు శాటిలైట్‌ చిత్రాలతో తెలుస్తున్నదని ఎన్‌కేన్యూస్‌ తెలిపింది.  


logo