శనివారం 19 సెప్టెంబర్ 2020
International - Aug 11, 2020 , 07:14:30

హిందీలో ట్విట్టర్‌ ఖాతా తెరిచిన ఇరాన్‌ సుప్రీంనేత

హిందీలో ట్విట్టర్‌ ఖాతా తెరిచిన ఇరాన్‌ సుప్రీంనేత

టెహ్రన్‌: ఇరాన్‌ సుప్రీంనేత అయతుల్లా సయ్యద్‌ అలీ ఖమేనీ తాజాగా హిందీలో ట్విట్టర్‌ ఖాతాను ప్రారంభించారు. నూతన ఖాతాలో ఖమేనీ తన బయోడేటాను దేవనగరి లిపిలో రాశారు. అదే లిపిలో రెండు ట్వీట్లు చేశారు. ఆయన నూతన ఖాతాకు 1009 మంది ఫాలోవర్లు ఉన్నారు. పర్షియన్‌, అరబిక్‌, ఉర్దూ, ఫ్రెంచ్‌, స్పానిష్‌, రష్యన్‌, ఇంగ్లిష్‌ భాషల్లోనూ ట్విట్టర్‌ ఖాతాలను ఆయన ప్రారంభించారు. ఖమేనీ హిందీ ట్విట్టర్‌ ఖాతాను భారత్‌లో ఏ నాయకుడు ఫాలో కావడం లేదు. 


logo