శనివారం 04 జూలై 2020
International - Jul 01, 2020 , 01:46:36

ఇరాన్‌ జర్నలిస్టు రొహల్లాకు మరణశిక్ష

ఇరాన్‌ జర్నలిస్టు రొహల్లాకు మరణశిక్ష

టెహ్రాన్‌: ఇరాన్‌లో 2017లో ప్రజా ఉద్యమానికి కారకుడైన జర్నలిస్టు రొహల్లా జామ్‌కు మరణశిక్ష విధించినట్టు ఆ దేశం మంగళవారం ప్రకటించింది. మతపరమైన షియా ఆర్థిక సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపర్చటం ద్వారా రొహల్లా ఇరాన్‌లో భారీ ప్రజాందోళనకు స్ఫూర్తిదాతగా నిలిచారు. 


logo