గురువారం 04 జూన్ 2020
International - Apr 13, 2020 , 18:00:45

ఇరాన్‌లో ఐదు వేలకు చేరువలో కరోనా మరణాలు..!

ఇరాన్‌లో ఐదు వేలకు  చేరువలో కరోనా మరణాలు..!

టెహ్రాన్‌: ఇరాన్‌లో   కరోనా మరణాలు భారీగా నమోదు అవుతున్నాయి. కోవిడ్‌-19 మహమ్మారి బారిన పడి సోమవారం ఒక్కరోజే 111 మంది మృతిచెందగా..కొత్తగా 1,617 కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇరాన్‌లో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 73,303కు చేరింది. ఇప్పటి వరకు ఆ దేశంలో 45,983 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు.  సోమవారం వరకు 4,585 మంది ప్రాణాలు కోల్పోయారు. logo