మంగళవారం 02 మార్చి 2021
International - Jan 25, 2021 , 19:31:01

ఈ మందు టేస్ట్ సూపర్ గురూ..!

ఈ మందు టేస్ట్ సూపర్ గురూ..!

పెటోరియా :దక్షిణాఫ్రికాలో ప్రస్తుతం ఎక్కువగా అమ్ముడుపోతున్న మద్యం 'ఇండ్లోవు' అనే జిన్‌. మద్యం ప్రియులు ఈ ఇండ్లోవు అంటే తెగ ఇష్టపడుతున్నారు. దీంతో ఇది ప్రీమియం మద్యం రకాలలో ఒకటి అయ్యింది. ఈ జిన్ తయారీకి దేనిని వినియోగిస్తారో తెలుసుకోవాలంటే ఈ కింది వీడియోను చూడండి. 


ఇలాంటి మరిన్ని ఆసక్తి కరమైన వీడియోల కోసం "నమస్తే తెలంగాణ" యూట్యూబ్ చానల్ subscribe చేసుకోండి .. 

VIDEOS

logo