సోమవారం 21 సెప్టెంబర్ 2020
International - Aug 16, 2020 , 06:32:38

కరోనా, సరిహద్దు వివాదం.. భారత్‌కు రెండు సవాళ్లు

కరోనా, సరిహద్దు వివాదం.. భారత్‌కు రెండు సవాళ్లు

బీజింగ్‌: ఈ ఏడాది భారతీయులు రెండు ప్రధాన సవాళ్లను ఎదుర్కొంటున్నారని చైనాలో భారత రాయబారి విక్రమ్‌ మిస్రి అన్నారు. కరోనాతోపాటు సరిహద్దుల్లో దురాక్రమణ సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. 74వ భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా బీజింగ్‌లోని భారత రాయబార కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి ఆయన ప్రసంగించారు. 2020లో ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు మరిన్ని ప్రయత్నాలు, త్యాగాలు చేయాల్సి ఉంటుందన్నారు.


logo