సోమవారం 01 మార్చి 2021
International - Jan 19, 2021 , 03:25:15

ప్రమాదవశాత్తు భార్యపైకి కారు పోనిచ్చిన భర్త

ప్రమాదవశాత్తు భార్యపైకి కారు పోనిచ్చిన భర్త

దుబాయ్‌: యూఏఈలోని అజ్మన్‌ ఎమిరేట్‌లో కారు పార్క్‌ చేస్తుండగా ప్రమాదం జరుగటంతో ఓ భారతీయ మహిళ ప్రాణాలు కోల్పోయారు. లిజి, ఆమె భర్త వైద్య పరీక్షల కోసం శనివారం కమ్యూనిటీ దవాఖానకు వెళ్లారు. లిజి భర్త కారు పార్క్‌ చేస్తుండగా, ఆమె బయట ఉంచి సూచనలు చేస్తున్నారు. అయితే ప్రమాదవశత్త్తు కారు లిజివైపు దూసుకెళ్లటంతో ఆమె అక్కడికక్కడే మరణించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


VIDEOS

logo