మంగళవారం 14 జూలై 2020
International - Jun 30, 2020 , 00:59:04

ఉద్యోగం కోసం దుబాయ్‌కి వెళ్తే.. దవాఖాన బిల్లే రూ.23 లక్షలైంది!

ఉద్యోగం కోసం దుబాయ్‌కి వెళ్తే.. దవాఖాన బిల్లే రూ.23 లక్షలైంది!

దుబాయ్‌: ఉద్యోగం కోసం దుబాయ్‌కు వెళ్లిన ఓ మహిళ అక్కడ అనారోగ్యం పాలైంది. తీవ్రమైన కడుపునొప్పితో చికిత్స కోసం ప్రైవేటు దవాఖానలో చేరింది. సర్జరీ చేశారు. ఇతర వ్యాధులకు కూడా వైద్యం చేశారు. బిల్లు రూ.23 లక్షలు దాటింది. ఆమె పేరు సుతాపా పాత్రా. బెంగాల్‌కు చెందిన పాత్రా అప్పటికే పాంక్రియాటిస్‌ తదితర వ్యాధులతో బాధపడుతున్నారు. దవాఖానలో కట్టడానికి ఆమె దగ్గర డబ్బు లేదు. దీంతో ఇతరుల సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. 2019 నవంబర్‌లో ఆమె దుబాయ్‌కు వెళ్లారు. ఏజెంట్‌ మోసం చేయడంతో ఆమెకు జాబ్‌ దొరకలేదు.


logo