బుధవారం 28 అక్టోబర్ 2020
International - Sep 19, 2020 , 00:56:04

ఐరాస యువ జాబితాలో భారతీయుడికి చోటు

ఐరాస యువ జాబితాలో భారతీయుడికి చోటు

ఐక్యరాజ్యసమితి: ఈ ఏడాది సుస్థిరాభివృద్ధి లక్ష్యానికి సంబంధించి ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన యువ నాయకుల జాబితాలో భారత్‌కు చెందిన ఉదిత్‌ సింఘాల్‌(18)కు చోటు లభించింది. పర్యావరణానికి హాని కలిగిస్తున్న గాజు సీసాలను ఎలా సద్వినియోగం చేసుకో వచ్చో ఉదిత్‌ చేసి చూపించాడు. 


logo