సోమవారం 28 సెప్టెంబర్ 2020
International - Aug 04, 2020 , 00:37:07

సింగపూర్‌ జడ్జిగా భారత సంతతి వ్యక్తి

సింగపూర్‌ జడ్జిగా భారత సంతతి వ్యక్తి

సింగపూర్‌: భారత సంతతికి చెందిన జ్యుడిషియల్‌ కమిషనర్‌, మేథో సంపత్తి హక్కుల నిపుణుడు దెదార్‌సింగ్‌ గిల్‌ (61) సోమవారం సింగపూర్‌ సిటీ-స్టేట్‌ హైకోర్టు జడ్జిగా ప్రమాణంచేశారు. సింగపూర్‌ అధ్యక్షురాలు హలిమా యాకోబ్‌ సమక్షంలో ఆయన ప్రమాణం చేశారు. 2018 ఆగస్టులో జ్యుడిషియల్‌ కమిషనర్‌గా తొలుత సుప్రీంకోర్టు బెంచ్‌లో చేరారు


logo