ఆదివారం 31 మే 2020
International - Apr 25, 2020 , 19:28:27

భార‌త సంత‌తి మ‌హిళ అరుదైన ఘ‌న‌త‌

భార‌త సంత‌తి మ‌హిళ అరుదైన ఘ‌న‌త‌

ప్రఖ్యాత అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ (AAAS) కి ఫ్యాక‌ల్టీగా ఎంపిక‌య్యారు భారత సంతతికి చెందిన‌ మహిళ  రేణూ ఖాటోర్. ఆమె  అమెరికాలోని హోస్టన్ యూనివర్సిటీ సిస్టమ్ చాన్సలర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమె స్వ‌స్థ‌లం ఉత్తరప్రదేశ్. ఖాటోర్  అమెరికాలో ఉన్న‌త చ‌దువులు చ‌దివారు. అక్క‌డే స్థిర‌ప‌డ్డారు. అమెరికాలో విద్యారంగానికి ఆమె అందించిన సేవలకి గాను ఆమెకి ఈ అవ‌కాశం వ‌చ్చింది.


logo