శనివారం 30 మే 2020
International - Apr 28, 2020 , 06:50:58

క్యాన్సర్‌నే కాదు.. కరోనాను జయించింది!

క్యాన్సర్‌నే కాదు.. కరోనాను జయించింది!

దుబాయ్‌: క్యాన్సర్‌ రక్కసిని జయించిన కొన్ని నెలలకే కరోనా మహమ్మారి కాటేసింది. రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నప్పటికీ, వైరస్‌పై విజయం సాధించింది సౌదీలోని నాలుగేండ్ల భారతీయ బాలిక. వైద్య శాఖలో పనిచేస్తున్న తన తల్లి ద్వారా శివానీకి వైరస్‌ సోకింది. గతంలో కిడ్నీ సంబంధిత క్యాన్సర్‌ ఉన్న నేపథ్యంలో చిన్నారిపై వైద్యులు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. యూఏఈలో కరోనాను జయించిన అతిచిన్న వయస్కురాలు శివానీనే కావడం విశేషం. logo